Unsplash
Hindustan Times
Telugu
ఈ గింజల్లో ఆమైనో ఆమ్లాలు, కాల్షియం, ఐరన్, భాస్వరం, విటమిన్ బీ2, బీ3 ఉంటాయి. కణాలు, డీఎన్ఏకు ఫ్రీ రాడికల్ కారణంగా నష్టాన్ని ఆపుతాయి.
Unsplash
అన్నాట్టో గింజల్లో ఫైటోకెమికల్స్ సైనిడిన్, ఎలాజిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, సపోనిన్లు, టానిన్లు కూడా ఉంటాయి.
Unsplash
అన్నాట్టో సీడ్స్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
Unsplash
అన్నాట్లో గింజల్లోని కెరోటినాయిడ్స్ ఉండటం వల్ల కంటిశుక్లం పెరగకుండా చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
Unsplash
ఈ గింజలు పొడి చర్మం, ముడతలను తగ్గించడమే కాకుండా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా కాస్మోటిక్ ఉత్పత్తులో వాడుతారు.
Unsplash
కొలెస్ట్రాల్ తగ్గించే గుణం కూడా ఈ గింజల్లో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ గాయాలను నయం చేస్తాయి.
Unsplash
ఈ గింజల పొడిని సలాడ్స్ మీద చల్లుకోవచ్చు. లేదంటే మెులకల మీద వేసుకోవచ్చు. కూరల్లోనూ కలుపుకోవచ్చు.
Unsplash