మరోవైపు ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది. నవంబర్ 26వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. వాయుగుండం, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది.
Home Andhra Pradesh బంగాళాఖాతంలో అల్పపీడనం.. 25 నాటికి వాయుగుండం..! దక్షిణ కోస్తా, సీమ జిల్లాలకు భారీ వర్ష సూచన-heavy...