2025 సీ మ్యాట్‌ పరీక్షను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇందులో క్వాంటియేటివ్ టెక్నిక్స్, లాజికల్ రీజనింగ్‌, లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్‌ వంటి సామర్ధ్యాలను పరీక్షిస్తారు. 2025-26 విద్యా సంవత్సరంలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీ మ్యాట్‌ నిర్వహిస్తున్నారు. సీమ్యాట్‌ నిర్వహణలో పాల్గొంటున్న విద్యా సంస్థలు ప్రవేశాలకు సీ మ్యాట్‌ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here