AP Assembly : ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. గంజాయి, భూ ఆక్రమణలు, ఫ్యాక్షన్, రౌడీయిజం, శాంతిభద్రతల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
Home Andhra Pradesh AP Assembly : ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరు.. చంద్రబాబు మాస్ వార్నింగ్