AP Garbage Tax: ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్ను వసూళ్లకు అసెంబ్లీ మంగళం పాడింది. గత కొన్నేళ్లగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైన చెత్త పన్ను వసూళ్లను రద్దు చేయాలనే సవరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపింది. ఏపీలో వైసీపీ పాలనలో ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్, దుకాణాల నుంచి చెత్తసేకరణకు పన్నులు వసూలు చేశారు.
Home Andhra Pradesh AP Garbage Tax: ఏపీలో చెత్తపన్ను వసూళ్ల నుంచి విముక్తి, సవరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం