సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ డేట్‌షీట్ 2025ని విడుదల చేసింది. 10వ, 12వ తరగతి బోర్డ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు cbse.govలో పూర్తి డేట్‌షీట్‌ను చెక్ చేయవచ్చు. అధికారిక డేటాషీట్ ప్రకారం, 10వ తరగతి బోర్డు పరీక్ష ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 18, 2025న ముగుస్తుంది. 12వ తరగతి బోర్డు పరీక్ష ఫిబ్రవరి 15న ప్రారంభమై ఏప్రిల్ 4, 2025న ముగుస్తుంది.