Guru Transit: 2024 లో దేవగురువు బృహస్పతి తన  రాశి చక్రాన్ని మార్చుకోనున్నాడు. ఈ సంవత్సరం చివరి వరకూ వృషభ రాశిలో ఉండే గురు గ్రహం 2025లో మిథున రాశిలోకి మారతాడు. ఇది మూడు రాశుల వారికి చాలా బాగా కలిసి వస్తుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here