Kurnool Highcourt Bench: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని,  కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు.ఈ మేరకు  శాసనసభలో తీర్మానం  చేశారు. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం  తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here