OTT Telugu Web Series: ఆఫీస్ సిట్‌కామ్ వెబ్ సిరీస్ లకు ఈ మధ్యకాలంలో మంచి డిమాండ్ ఉంటోంది. అలా తెలుగులోనూ గతంలో అర్థమయ్యిందా అరుణ్‌కుమార్, బెంచ్ లైఫ్ లాంటి వెబ్ సిరీస్ వచ్చాయి. తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ అంటూ మరో ఆఫీస్ సిట్‌కామ్ వెబ్ సిరీస్ రాబోతోంది. అయితే ఈ సిరీస్ రిలీజ్ వాయిదా పడిందంటూ ఆహా వీడియో గురువారం (నవంబర్ 21) ఓ ఫన్నీ వీడియో రిలీజ్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here