Sai Dharam Tej: ఏపీ డిప్యూటీ సీఏం, సినీ హీరో పవన్ కళ్యాణ్ నుంచి మెగా హీరో సాయిధరమ్‌తేజ్ స్పెషల్ గిఫ్ట్ అందుకున్నాడు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మావయ్య పవన్ కళ్యాణ్‌ను కలిసిన సాయి ధరమ్ తేజ్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తేజ్ కు సావర తెగలు చేసిన పెయింటింగ్ ను బహుమతిగా అందించాడు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా సాయిధరమ్ తేజ్ షేర్ చేశారు.
Home Entertainment Sai Dharam Tej: ఏపీ డిఫ్యూటీ సీఎం నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సాయి ధరమ్‌తేజ్