Shraddha Srinath About Mechanic Rocky Movie: విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ మూవీలో ఒక హీరోయిన్‌గా చేసింది శ్రద్ధా శ్రీనాథ్. గతంలో నాని జెర్సీ మూవీతో ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్ నటించిన మెకానిక్ రాకీ నవంబర్ 22న థియేట్రికల్ రిలీజ్ కానున్న సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here