Sri Vani Tickets quota: టీటీడీ బోర్డు నిర్ణయంత రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి దర్శనం టిక్కెట్ల సంఖ్యను 100నుంచి 200కు పెంచారు. ఎయిర్ పోర్ట్ కరెంట్ బుకింగ్‌లో శ్రీవాణి టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాస్ ఉన్న భక్తులకు మాత్రమే వీటిని జారీ చేస్తారు.
Home Andhra Pradesh Sri Vani Tickets quota: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేణిగుంట విమానాశ్రయంలో మరిన్నిశ్రీవాణి టికెట్లు...