TG Graduate MLC Elections : ఓటర్ తుది జాబితాకు కసరత్తు – 28 వేల మంది పట్టభద్రుల దరఖాస్తులు తిరస్కరణ

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 21 Nov 202402:41 AM IST

తెలంగాణ News Live: TG Graduate MLC Elections : ఓటర్ తుది జాబితాకు కసరత్తు – 28 వేల మంది పట్టభద్రుల దరఖాస్తులు తిరస్కరణ

  • ఉత్తర తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తును అధికారులు ముమ్మరం చేశారు. ఓటర్ నమోదు కోసం ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాల్లో పరిధిలో 3లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకోగా 28 వేల మంది దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. మరికొన్ని పరిశీలనలో ఉన్నాయి.


పూర్తి స్టోరీ చదవండి

Thu, 21 Nov 202401:48 AM IST

తెలంగాణ News Live: TG TET 2024 II Updates : ముగిసిన ‘టెట్’ అప్లికేషన్లు – రేపటి వరకు ఎడిట్ ఆప్షన్, డిసెంబర్ 26న హాల్ టికెట్ల జారీ

  • TG TET 2024 Exam: తెలంగాణ టెట్ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. మొత్తం 2 లక్షల 48 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ వరకు ఎడిట్ చేసుకోవచ్చు. జనవరి 1, 2025 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here