(6 / 7)

ద్వీపాల అనుభూతిని పొందేందుకు పర్యాటకుల కోసం మంచి ఏర్పాట్లు చేసినట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. లక్నవరం జలాశయంలోని మూడోద్వీపం మాల్దీవులు, మున్నార్, సిమ్లా, అండమాన్‌ దీవులను తలపిస్తుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here