మామునూరులోని జవహార్ నవోదయ విద్యాలయం విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను, 9, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును మరోసారి పొడించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ పూర్ణిమ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి, ఆర్హత ఉన్న విద్యార్థులు నవంబర్ 26వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here