TTD Masterplan: తిరుమలలో ప్రైవేట్‌ వ్యక్తులు నిర్మించిన గెస్ట్‌హౌస్‌లపై ఈవో శ్యామల రావు కీలక వ్యాఖ్యలు చేశారు. – 2019లో తిరుమల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించినా, అది జరగలేదని, 2019లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్ గురించి ఎవరికి తెలియదని, ప్రణాళిక ప్రకారం తిరుమల అభివృద్ధి జరగలేదన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here