Welfare Pensions: ఏపీలో సామాజిక పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వివిధ కారణాలతో వరుసగా రెండు నెలల పాటు పెన్షన్‌ తీసుకోకపోయినా మూడో నెలలో బకాయిలతో కలిపి  పెన్షన్ చెల్లిస్తారు. ఈ మేరకు  గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనుబంధ విభాగాలకు  మార్గదర్శకాలు జారీ చేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here