ఆ తరువాత వారు మళ్లీ మోద వలస వెళ్లిపోయారు. తన అన్నయ్య అనుమానస్పదంగా చనిపోయాడని రాములప్పుడు తమ్ముడు ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆనందపురం పోలీసులు దర్యాప్తు జరిపి, నిందితులపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 302, 120 బీ, 364 సెక్షన్ల కింద పోలీసులు చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1.50 లక్షలు జరిమానా చెల్లించాలని, ఆ మొత్తంలో రూ.1.20 లక్షలు మృతి చెందిన వ్యక్తి పిల్లలకు ఇవ్వాలని తీర్పు ఇచ్చారు.
Home Andhra Pradesh వివాహేతర సంబంధం..! భర్తను హత్య చేసిన భార్య -యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు-wife brutally...