ఫోర్‌ప్లేకు ప్రాధాన్యత
భాగస్వామితో నేరుగా కలయికకు ప్రయత్నించవద్దు. ముందుగా ఒకరినొకరు స్పర్శించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కౌగిలింతలు ఇలా ఫోర్‌ప్లే చేయాలి. ఇది శృంగార వాంఛను మరింత పెంచుతుంది. శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. లైంగిక చర్య మెరుగ్గా ఉండేలా ఇది చేస్తుంది. ముఖ్యంగా శరీరం కాస్త బద్ధకంగా అనిపించే చలికాలంలో ఫోర్‌ప్లే చాలా ముఖ్యం. ఇద్దరూ శృంగారంలో రసవత్తరంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.