తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 22 Nov 202412:32 AM IST
తెలంగాణ News Live: Karimnagar PTC: పోలీసులంటే భయపడొద్దు… ప్రజల్లో నెగెటివ్ అభిప్రాయం పోవాలి… కానిస్టేబుల్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో డీజీ
- Karimnagar PTC: పోలీసులు అంటే ప్రజలకు భయం. వారిపై నెగెటివ్ అభిప్రాయం ఉంటుంది. కొడతారు, తిడతారు.. దురుసుగా ప్రవర్తిస్తాలనే అభిప్రాయం పోవాలంటే పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిజీ కమలాసన్ రెడ్డి. కానిస్టేబుల్స్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు.
Fri, 22 Nov 202412:02 AM IST
తెలంగాణ News Live: TTD Temple: కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికై బీఆర్ఎస్ నేతల వినతి, సానుకూలంగా స్పందించిన ఛైర్మన్
- TTD Temple: కరీంనగర్ లో కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరనున్నారుజ జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు టీటీడీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.