మరియమ్మ హత్య కేసులో బెయిల్ నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. నందిగం సురేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
Home Andhra Pradesh మాజీ ఎంపీ నందిగం సురేష్ కేసులో కీలక పరిణామం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు-supreme court...