సర్క్యులర్ కెమెరా సెటప్
వివో (vivo) ఎక్స్ ఫోల్డ్ 4 లో శక్తివంతమైన మూడు 50 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్న పెద్ద సర్క్యులర్ మాడ్యూల్ ఉంటుంది. ఇందులో ప్రామాణిక వైడ్ యాంగిల్ లెన్స్, 3ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. అదనంగా, వివో ప్రెజర్-సెన్సిటివ్, మూడు-దశల బటన్ ను ప్రవేశపెట్టనుంది. ఇలాంటి ఫీచర్ వివో స్మార్ట్ ఫోన్లలో కనిపించడం ఇదే మొదటిసారి.