23వ తేదీన ఏర్పడే అల్పపీడనం తుఫానుగా రూపాంతరం చెందిన తర్వాత వచ్చే వారం 27వ తేదీ నాటికి తమిళనాడు, ఏపీలలో తీరం దాటుతుందని ఐఎండి అంచనా వేస్తోంది. అల్పపీడనం నేపథ్యంలో కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని, వరికోతలు, వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Home Andhra Pradesh ఏపీ రైతులకు బిగ్ అలర్ట్, బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి తుఫాను ముప్పు-big alert for ap...