Amaravati : వెల్త్, హెల్త్, హ్యాపీనెస్.. ఇదే స్వర్ణాంధ్రప్రదేశ్- 2047 విజన్ అని చంద్రబాబు ప్రకటించారు. పది సూత్రాలతో విజన్ రూపకల్పన జరుగుతోందన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ నిత్యం జరగాలన్న ముఖ్యమంత్రి.. పేదరిక నిర్మాలన, సమ్మెళిత వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యమని స్పష్టం చేశారు.
Home Andhra Pradesh Amaravati : వెల్త్, హెల్త్, హ్యాపీ విధానంతో విజన్- 2047 డాక్యుమెంట్.. 13 ముఖ్యమైన అంశాలు