Banana festival: కర్నాటకలోని మైసూరులో ఏటా జరిగే అరటి పళ్ల ఉత్సవం ప్రారంభమైంది. ఇది మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ బనానా ఫెస్టివల్ లో వివిధ రకాల అరటిపండ్లను రుచి చూడవచ్చు. ఎన్నడూ చూడని వెరైటీలను చూడవచ్చు. మైసూరులోని నంజబహదూర్ ఛత్రాలో నవంబర్ 22 నుండి మూడు రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here