Dangerous Female Zodiac Signs: పుట్టిన సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఓ ప్రత్యేకమైన రాశిని కలిగి ఉంటారు. వారి రాశి చక్ర గుర్తులను బట్టి వారి ప్రవర్తన, భావోద్వేగాల ప్రదర్శన గురించి అంచనా వేయచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏడు రాశి చక్ర గుర్తులు కలిగిన స్త్రీలు చాలా ప్రమాదకరంగా ఉంటారు.