Dosa Tips: దోశలు ఇంట్లో చేసుకుంటే చాలా మందికి క్రిస్పీగా రావు. మెత్తగా తయారవుతుంటాయి. హోటల్‍లో చేసినట్టు ఉండవు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంట్లో కూడా దోశలను క్రిస్పీగా చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here