Ind vs Aus 1st Test Live: ఆస్ట్రేలియాలో టీమిండియాకు తొలి సెషన్ లోనే పేస్ దెబ్బ గట్టిగానే తగిలింది. ఆసీస్ పేసర్లు హేజిల్‌వుడ్, స్టార్క్ దెబ్బకు టాపార్డర్ కుప్పకూలింది. లంచ్ సమయానికి ఇండియా 4 వికెట్లకు 51 పరుగులు మాత్రమే చేయగలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here