IND vs AUS 1st Test: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రుగుతోన్న తొలి టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. తొలి టెస్ట్‌కు రోహిత్ శ‌ర్మ దూరం కావ‌డంతో అత‌డి స్థానంలో పేస‌ర్ బుమ్రా టీమిండియా సార‌థిగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here