Karimnagar PTC: పోలీసులు అంటే ప్రజలకు భయం. వారిపై నెగెటివ్ అభిప్రాయం ఉంటుంది. కొడతారు, తిడతారు.. దురుసుగా ప్రవర్తిస్తాలనే అభిప్రాయం పోవాలంటే పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిజీ కమలాసన్ రెడ్డి. కానిస్టేబుల్స్‌ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here