Nayanthara Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యే తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ఢిల్లీకి వెళ్లింది. అక్కడి కాకే దా హోటల్ లో నార్త్ ఇండియన్ తందూరి టేస్ట్ చేయడానికి నయన్, విఘ్నేష్ సుమారు అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చింది. నవంబర్ 18న నయన్ బర్త్ డే జరుపుకోవడానికి తాము ఢిల్లీ వెళ్లినట్లు విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
Home Entertainment Nayanthara Vignesh Shivan: డిన్నర్ చేయడానికి అరగంట క్యూలో నిల్చొన్న నయనతార, విఘ్నేష్ శివన్.. ఢిల్లీలో...