PM Scholorship: కేంద్రీయ సైనిక బోర్డ్‌ ద్వారా అందించే ప్రధానమంత్రి స్కాలర్ షిప్ స్కీమ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్కీమ్‌ ద్వారా ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న అర్హత కలిగిన అభ్యర్థులకు స్కాలర్‌‎షిప్ అందిస్తారు. నవంబర్‌ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here