SCR Special Trains : త్వరలో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలకు లక్షలాది మంది హాజరుకానున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు చేపడుతోంది. ఆర్ఆర్బీ అభ్యర్థుల కోసం 42 ప్రత్యేక రైళ్లు నడపాలని అధికారులు నిర్ణయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Home Andhra Pradesh SCR Special Trains : ఆర్ఆర్బీ అభ్యర్థులకు గుడ్న్యూస్.. పరీక్షల కోసం 42 ప్రత్యేక రైళ్లు.....