తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 22 Nov 202412:27 AM IST
Entertainment News in Telugu Live: Mechanic Rockey Twitter Review: మెకానిక్ రాకీ ట్విట్టర్ రివ్యూ – పైసా వసూల్ మూవీ – విశ్వక్ సినిమా టాక్ ఏంటంటే?
-
Mechanic Rockey Twitter Review: విశ్వక్‌సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాకీ మూవీ శుక్రవారం రిలీజైంది. ఈ యాక్షన్ కామెడీ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.