Telugu OTT: తెలుగు రొమాంటిక్ మూవీ ర‌వికుల ర‌ఘురామ థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. స‌న్స్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో గౌత‌మ్ వ‌ర్మ‌, దీప్సికా ఉమాప‌తి హీరోహీరోయిన్లుగా న‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here