TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్‌ 9 నుంచి శీతాకాల సమావేశాలను నిర్వహించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here