Vijayawada : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://aaiclas.aero/careeruser/login ద్వారా అప్లై చేసుకోవాలి. జీతం రూ.30 నుంచి 34 వేలు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here