Ysrcp on Adani Issue: సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో ముడుపులు చెల్లించారనే ఆరోపణలపై అమెరికాలో అభియోగాలు నమోదు చేయడం, అందులో పెద్ద ఎత్తున ముడుపులు ఆంధ్రప్రదేశ్లో 2021లో అధికారంలో ఉన్న వారికి దక్కాయనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ స్పందించింది. తాము సెకీతోనే ఒప్పందం చేసుకున్నామని చెబుతోంది.
Home Andhra Pradesh Ysrcp on Adani Issue: అదానీతో వివాదంతో సంబంధం లేదు, ఒప్పందం సెకీతోనే అంటున్న వైసీపీ