కార్టిసాల్ స్థాయిలు

కార్టిసాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. ఉదయం పరగడుపున టీ తాగడం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. టీలోని కెఫిన్ కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. కార్టిసాల్ లెవల్స్ పెరిగితే కంగారు, వణుకు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here