మరియమ్మ హత్య కేసులో బెయిల్ నిరాక‌రిస్తూ ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును స‌వాల్ చేస్తూ.. నందిగం సురేష్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను శుక్ర‌వారం సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ దీపాంక‌ర్ ద‌త్తా, జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాల‌తో కూడిన ద్విస‌భ్య‌ ధ‌ర్మాస‌నం విచారించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here