విత్తనాలు

గుమ్మడి, అవిసె, చియా, పొద్దుతిరుగుడు విత్తనాలు (సీడ్స్) కూడా ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా ఉంటాయి. చిప్స్ లాంటి స్థానంలో ఈ విత్తనాలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ విత్తనాల్లో ఫైబర్, కాల్షియం, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6, కీలకమైన విటమిన్లు సహా మరిన్ని పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి తినడం ఓవరాల్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి ఎనర్జీ వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా సీడ్స్ తీసుకోవాలి. విత్తనాలను నేరుగా తినడమో, కాల్చుకొని తినడమో, సలాడ్లు సహా ఇతర వాటిలోనూ కలుపుకొని తినొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here