Heal Winter Cracked Heels : చలికాలంలో పొడి వాతావరణం కారణంగా చర్మం తేమను కోల్పోతుంది. దీంతో కాళ్ల పగుళ్లు ఏర్పడతాయి. శీతాకాలంలో చాలా మంది మడమల పగుళ్లు, కాళ్ల పగుళ్ల సమస్యలు ఎదుర్కొంటారు. మృదువైన మడమలను తిరిగి పొందడానికి ఐదు సులభమైన ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.