అనంత‌పురం జిల్లాలో విషాదం జరిగింది. చిన్నారితో స‌హా త‌ల్లిదండ్రులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్ననార్ప‌ల పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here