AP Paramedical Courses : పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్లను స్వీకరిస్తారు.
Home Andhra Pradesh AP Paramedical Admissions : పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ – ముఖ్య తేదీలివే