BRS : బీఆర్ఎస్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని రిజనల్ పార్టీల్లో బీఆర్ఎస్ రిచ్ అని వెల్లడైంది. అటు టీడీపీ, వైసీపీ ఖాతాల్లో ఉన్న ముగింపు నిల్వలను కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. టీడీపీ అకౌండ్లో రూ.272 కోట్లు ఉన్నాయి.