Chiranjeevi: కెరీర్ ఆరంభంలో సౌత్ సూప‌ర్ స్టార్స్ చిరంజీవి, ర‌జ‌నీకాంత్ కాళి, బందిపోటు సింహం సినిమాల్లో క‌లిసి న‌టించారు. తెలుగులో చిరంజీవి అగ్ర హీరోగా మార‌డం, త‌మిళంలో ర‌జ‌నీకాంత్ బిజీగా మార‌డంతో మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్ వెండితెర‌పై ఆవిష్కృతం కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here