Devaki Nandana Vasudeva: మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకి నందన వాసుదేవ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథను అందించిన సినిమా కావడం, మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్గా నటించడంతో దేవకి నందన వాసుదేవపై కొంత బజ్ ఏర్పడింది.
Home Entertainment Devaki Nandana Vasudeva: మహేష్ బాబు మేనల్లుడి మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్