Devaki Nandana Vasudeva: మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా హీరోగా న‌టించిన దేవ‌కి నంద‌న వాసుదేవ మూవీ ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. హ‌నుమాన్ ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌ను అందించిన సినిమా కావ‌డం, మిస్ ఇండియా మాన‌స వార‌ణాసి హీరోయిన్‌గా న‌టించ‌డంతో దేవ‌కి నంద‌న వాసుదేవ‌పై కొంత బ‌జ్ ఏర్ప‌డింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here