మోస్తారు వ‌సూళ్లు…

ఈ హార‌ర్ మూవీలో టోవినో థామ‌స్‌తో పాటు రీమా క‌ల్లింగ‌ల్‌, రోష‌న్ మాథ్యూ, షైన్ టామ్ చాకో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త ఏడాది ఏప్రిల్‌లో మ‌ల‌యాళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ హార‌ర్ మూవీ మోస్తారు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here