4 ఏలియన్ సినిమాలు
ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో ఏలియన్ కాన్సెప్ట్ సినిమాలు అయిన ఏలియన్ కోవనెంట్, ఏలియన్, ఏలియన్స్, ఏలియన్ 3, ఏలియన్ వర్సెస్ ప్రిడేటర్, ఏలియన్ వర్సెస్ ప్రిడేటర్ రెక్వియెమ్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఏలియన్ మూవీ ఫ్రాంచైజీలోని ఏలియన్, ఏలియన్స్, ఏలియన్ 3, ఏలియన్ కోవనెంట్, ఏలియన్ రోములస్ నాలుగు సినిమాలు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.